Skip to main content

Five New Ramsar Sites: దేశంలో ఐదు కొత్త రామ్సార్‌ సైట్లు

దేశంలో కొత్తగా ఐదు రామ్సార్‌ చిత్తడి నేలలుగా గుర్తింపు పొందాయి. వీటి చేరికతో దేశంలో రా­మ్సార్‌ చిత్తడి నేలల సంఖ్య 80కి చేరింది.
Five new Ramsar sites in the country    5 New Ramsar Wetlands Revealed

అత్యధిక రామ్సార్‌ సైట్లు గల రాష్ట్రంగా తమిళనాడు కొనసాగుతోంది. అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 2ను జరువుకుంటారు. దేశంలో కొత్తగా గుర్తింపు పొందిన రామ్సార్‌ సైట్లు: కరైవెట్టి బర్డ్‌ సాంక్చరీ–తమిళనాడు;లాంగ్వుడ్‌ షో­లా రిజర్వ్‌ ఫారెస్ట్‌–తమిళనాడు; మగడి కెరె కన్జర్వేషన్‌ రిజర్వ్‌–తమిళనాడు;అంక సముద్ర బర్డ్‌ కన్జర్వేషన్‌ రిజర్వ్‌–కర్ణాటక;అగనాశినీ ఎస్చరి–కర్ణాటక.Ramsar sites 

Published date : 06 Feb 2024 10:57AM

Photo Stories