Aerospike Rocket Engine : తొలి ఏరోస్పైక్ రాకెట్ ఇంజిన్ ప్రయోగం విజయవంతం..
భారత తొలి ఏరో స్పైక్ రాకెట్ ఇంజిన్ ప్రయోగం విజయవంతమైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొపల్షన్ టెస్ట్ ఫెసిలిటీలో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించారు. తొలుత అసాధారణ స్థితిలో ఉన్న ఇంజిన్ క్రమంగా స్థిరత్వాన్ని సాధించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఇంజిన్ కోసం స్పేస్‌ఫీల్డ్స్.. టైటానియం గ్రేడ్ 5ని వినియోగించింది.
PM Drive Scheme : పీఎం ఈ–డ్రైవ్ స్కీమ్‌కు ఆమోదం..
ఈ ప్రయోగ విజయం భారత అంతరిక్ష సాంకేతికతలో ముఖ్య ఘట్టంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ ఇంజిన్ కోసం స్పేస్‌ఫీల్డ్స్ టైటానియం గ్రేడ్5ని వినియోగించింది. ఈ ప్రయోగ విజయం భారత అంతరిక్ష సాంకేతికతలో ముఖ్య ఘట్టంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. స్పేస్‌ఫీల్డ్స్ లీడర్‌గా నిలుస్తుందని, ఏరోస్పైక్ ఇంజిన్‌తో సామర్థ్యం మెరుగుపడటమే కాకుండా, తక్కువ ఖర్చుతో కూడుకొన్నదని పేర్కొన్నారు.
Vande Bharat Trains: ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
Tags
- First aerospike rocket engine
- aerospike rocket project successful
- Indian Institute of Sciences Propulsion Test Facility
- Indian scientists
- rocket project successful
- Karnataka
- Current Affairs National
- latest current affairs in telugu
- Education News
- Sakshi Education News
- AeroSpikeRocketEngine
- IndiaRocketLaunch
- RocketEngineTest
- PropulsionTestFacility
- IndianInstituteOfSciences
- ChitradurgaRocketTest
- KarnatakaAerospace
- SuccessfulRocketLaunch
- AerospaceEngineering
- RocketPropulsion