Skip to main content

Filter Cigarette: నికోటిన్‌ను అడ్డుకొనే ఫిల్టర్‌ సిగరెట్‌

A filter cigarette that blocks nicotine

నికోటిన్‌ వాడకాన్ని తగ్గించేందుకు ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి ప్రతీక్‌శర్మ అద్భుతమైన ఆవిష్కరణ చేశాడు. నికోటిన్‌ , తారును 80శాతం వరకూ అడ్డుకొంటూ.. టేస్ట్‌లో ఎలాంటి మార్పులేని ఫిల్టర్‌‡సిగరెట్‌ను తయారు చేశాడు. ‘సిగిబడ్‌’గా పిలుస్తున్న ఈ ఫిల్టర్‌ సిగరెట్‌ను ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఇది ధూమపానం అలవాటును మూడు నెలల్లో మానేలా చేస్తుందని శర్మ తెలిపారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 01 Apr 2023 05:27PM

Photo Stories