Skip to main content

Election commission: దేశంలో 2.5 లక్షల మందికిపైగా శతాధిక వయోవృద్ధ ఓటర్లు

స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఓటుహక్కు వినియోగించుకున్న వారిలో ఒకరైన శ్యాం శరణ్‌నేగీ ఇటీవల మరణించారు.
More than 2.5 lakh voters in India are over 100 years old

106 ఏళ్ల వయస్సు కలిగిన ఆయన తుదిశ్వాస విడవడానికి మూడు రోజుల ముందు చివరిసారిగా ఓటుహక్కు వినియోగించుకోవడం విశేషం. ఆయనలాగే దేశంలో ప్రస్తుతం వందేళ్లు దాటిన శతాధిక వయోవృద్ధులు సుమారు 2.5 లక్షల మంది ఓటుహక్కు కలిగి ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం– ఓటర్ల జాబితాలో 2,55,598 మంది శతాధిక వృద్ధులు ఉండటం గమనార్హం. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Nov 2022 07:56PM

Photo Stories