Skip to main content

Chandigarh University: గిన్నిస్‌బుక్‌లో చండీగఢ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు

Chandigarh University

పంజాబ్‌లోని చండీగఢ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు జాతీయ జెండా ఆకారంలో నిలుచొని గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు సంపాదించారు. జాతీయ పతాకంలోని మూడు రంగుల దుస్తులు ధరించిన 5,885 మంది విద్యార్థులు ఎగురుతున్న జాతీయ జెండా మాదిరిగా మైదానంలో బారులు తీరారు. ఇప్పటివరకు యూఏఈ పేరుపై ఉన్న రికార్డును వీరు అధిగమించారు. 

చ‌ద‌వండి:  Weekly Current Affairs (National) Bitbank: దేశంలో పూర్తిగా హైడ్రో మరియు సోలార్ పవర్‌తో నడిచే మొదటి విమానాశ్రయం ఏది?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 26 Aug 2022 05:34PM

Photo Stories