Jharkhand: విశ్వాస పరీక్ష నెగ్గిన చంపయ్ సర్కారు
Sakshi Education
జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. చంపయ్ సోరెన్ సర్కారు విశ్వాస పరీక్షలో నెగ్గింది. చంపయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. హేమంత్ సోరెన్ అరెస్టు అనంతరం జార్ఖండ్‌లో నూతన ముఖ్యమంత్రిగా చంపయ్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. జార్ఖండ్ రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 81.
Published date : 14 Feb 2024 10:39AM