Maternity leave: పుట్టిన వెంటనే బిడ్డ మరణిస్తే... 60 రోజుల ప్రసూతి సెలవులు
Sakshi Education
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ప్రసవమైన వెంటనే శిశువు మరణిస్తే 60 రోజులు ప్రత్యేక ప్రసూతి సెలవును మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
‘‘ఉద్యోగి ప్రసూతి సెలవులన్నీ వాడుకున్నా ఈ ప్రత్యేక సెలవులు తీసుకోవచ్చు. పుట్టిన శిశువు 28 రోజుల్లోపు మరణిస్తే ఈ ప్రసూతి సెలవులు వర్తి స్తాయి’’ అంటూ సెప్టెంబర్ 2 న ఉత్తర్వులిచ్చింది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 03 Sep 2022 06:03PM