Skip to main content

Guinness World Record: 41,541 ఉన్ని టోపీలతో గిన్నిస్‌రికార్డు

Guinness World Record

భారత వైమానిక దళ సిబ్బంది సతీమణులు 41,541 ఉన్ని టోపీలను ప్రదర్శించడం ద్వారా గిన్నిస్‌ రికార్డును స్థాపించారు. ఇవన్నీ చేతితో అల్లినవే కావడం విశేషం. వాయుసేన సిబ్బంది సతీమణుల సంఘానికి చెందిన దాదాపు 3 వేల మంది మహిళలు వీటిని తయారు చేశారు. సంఘం చేపట్టిన ‘నిట్టాథాన్‌ ’ అనే కార్యక్రమంలో భాగంగా జులై 15 నుంచి అక్టోబరు 15 మధ్య కాలంలో వీటిని సిద్ధం చేశారు. దిల్లీలోని వాయుసేన ఆడిటోరియం ప్రాంగణంలో ఈ టోపీలను ప్రదర్శించారు.

September Weekly Current Affairs (National) Bitbank: Against which crime CBI launched Operation 'Megh Chakra'?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 28 Oct 2022 05:05PM

Photo Stories