Skip to main content

World's First 3D Holograms Currency : ప్రపంచంలో తొలిసారి త్రీడీ హోలోగ్రామ్స్‌తో కరెన్సీ నోట్లు! ఎక్క‌డ‌?

World's First 3D Holograms Currency Notes invented in Japan

నకిలీ నోట్ల బెడదను అరికట్టేందుకు.. సరికొత్త సెక్యూరిటీ ఫీచర్స్‌తో జపాన్‌ కొత్త కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా త్రీడీ హోలోగ్రామ్స్‌తో కరెన్సీ నోట్లను ముద్రించింది. త్రీడీ హోలోగ్రామ్స్‌సెక్యూరిటీ ఫీచర్‌తో ఉన్న.. కొత్తగా ముద్రించిన 10 వేల యెన్, 5 వేల యెన్, 1000 యెన్‌ నోట్లు జపాన్‌లో జూలై 3 నుంచి చెలామణిలోకి వచ్చాయి. దేశ సంస్కృతి, శాస్త్రీయతను ప్రభావితం చేసిన చారిత్రక ప్రముఖల ఫొటోలను హోలోగ్రామ్‌ చూపిస్తుంది. 20 ఏళ్ల తర్వాత జపాన్‌ కొత్త నోట్ల ముద్రణ చేపట్టింది. మారుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా కొత్త నోట్లను తీసుకురావాలని జపాన్‌ నిర్ణయించింది. 

IPE Global: జర జాగ్రత్త సుమా.. ప్రచండమైన ఎండలతో అల్లాడుతున్న భూమి!

Published date : 09 Jul 2024 02:26PM

Photo Stories