Skip to main content

Global Innovation Index Ranking 2022: గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ 2022లో భారత్‌కు 40 ర్యాంకు

Global Innovation Index Ranking 2022

జెనీవా(స్విట్జర్లాండ్‌) కేంద్రంగా పని చేస్తున్న వరల్డ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌.. ప్రతి ఏటా విడుదల చేసే గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో ఈ సంవత్సరం భారత్‌కు 40 ర్యాంకు లభించింది. మొదటి ఐదు స్థానాల్లో వరుసగా స్విట్జర్లాండ్, యూఎస్‌ఏ, స్వీడన్, బ్రిటన్, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్‌.. గతేడాది 46వ స్థానంలో, ఈ సంవత్సరం 40వ స్థానంలో నిలిచింది. రాజకీయ వాతావరణం, విద్య, మౌలిక సదుపాయాలు, పరిశోధన, మానవ మూలధనం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని దేశాలకు ర్యాంకులను కేటాయించడం జరుగుతుంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Oct 2022 02:45PM

Photo Stories