Ukraine: జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం మూసివేత
Sakshi Education
ఉక్రెయిన్ లోని జపోరిజియా అణు విద్యుత్ ప్లాంటు పూర్తిగా మూతపడింది. ఈ కేంద్రంపై జరిగిన వరుస దాడులతో పెను ముప్పు పొంచివుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చివరి అణు రియాక్టర్‌ను పూర్తిగా నిలిపివేశారు. అణు విద్యుత్ కేంద్రంలోని ఆరో నంబర్ పవర్ యూనిట్‌ను గ్రిడ్ నుంచి తొలగించినట్లు అక్కడ న్యూక్లియర్ ఏజెన్సీ ఎనగో అటమ్ వెల్లడించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 23 Sep 2022 05:13PM