Skip to main content

Mahindra e-autos: బ్రిటన్‌ లో నేరాల కట్టడికి భారత్‌ ఆటోలు

Mahindra e-autos

ప్రపంచవ్యాప్తంగా పోలీసు విభాగాలు అధునాతన హైస్పీడ్‌ వాహనాలను సమకూర్చుకుంటున్న వేళ.. బ్రిటన్‌ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సాధారణ రవాణా సాధనంగా వినియోగించే ఆటోల సాయంతో నేరాల నియంత్రణకు సిద్ధమయ్యారు. ఇక్కడి గ్వెంట్‌ పోలీసులు ఇప్పటికే నాలుగు ఆటోలను తమ వాహన జాబితాలో చేర్చారు. ఇదిలా ఉండగా భారత్‌కు చెందిన ఆటో దిగ్గజం ‘మహీంద్రా ఎలక్ట్రిక్‌ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం విశేషం.

October Weekly Current Affairs (International) Bitbank: Which country became the largest producer of sugar in the world?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 28 Oct 2022 04:11PM

Photo Stories