Skip to main content

Turkiye: టర్కీ పేరు ఇక నుంచి.. ‘తుర్కియె’

Turkiye: ఏ దేశం పేరును ‘తుర్కియె’గా మార్చారు?
Turkey has Change Its Name to Turkiye
Turkey has Change Its Name to Turkiye

టర్కీ దేశం అధికారికంగా తన పేరు మార్చుకుంది. టర్కీ.. ఇక నుంచి ‘తుర్కియె’గా మారనుంది. కొత్త పేరుతో తమను గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి టర్కీ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతిపాదన పంపింది.ఆ వెంటనే ఐరాస అంగీకారం చెబుతూ.. ఈ విషయాన్ని ప్రకటించింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ తమ దేశం పేరును తుర్కియె(Turkiye)గా పిలవాలని ప్రపంచ దేశాలను కోరుతున్నారు. తుర్కుల సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, విలువలకు తుర్కియె అనే పదం చక్కగా నప్పుతుందని ఆయన పేర్కొంటున్నారు. 

GK International Quiz: పారిస్ బుక్ ఫెస్టివల్ 2022లో గెస్ట్ ఆఫ్ హానర్ కంట్రీగా ఎంపికైన దేశం?

Published date : 14 Jun 2022 06:58PM

Photo Stories