Skip to main content

Train Services: భారత్‌–నేపాల్‌ మధ్య ‘శ్రీరామాయణ యాత్ర’

ఏ రెండు దేశాల మ‌ధ్య శ్రీరామాయణ యాత్ర పేరుతో నూతన రైలును ప్రారంభించనున్నారు?
Shri Ramayana Yatra will be launched between India and Nepal
Shri Ramayana Yatra will be launched between India and Nepal

భారత్‌–నేపాల్‌ల మధ్య కేంద్ర ప్రభుత్వం శ్రీరామాయణ యాత్ర పేరుతో నూతన రైలును ప్రారంభిస్తోంది. ఢిల్లీ సఫ్దర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌  నుంచి మొదలయ్యే ఈ రైలు రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతాల నుంచి సాగుతుంది. శ్రీరాముడు జన్మించిన అయోధ్య, నందిగ్రామ్, జనక్‌పుర్‌(నేపాల్‌), సీతామఢీ, వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, నాసిక్, హంపీ, రామేశ్వరం, కాంచీపురం, భద్రాచలం వంటి వివిధ పుణ్యక్షేత్రాల ద్వారా కొనసాగి తిరిగి ఢిల్లీ చేరుకుంటుంది.

Bharat Gaurav Scheme: పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు

Published date : 28 Jun 2022 05:02PM

Photo Stories