Skip to main content

US Intelligence Report: రష్యాకు ఉత్తర కొరియా రాకెట్లు

ఉక్రెయిన్‌తో యుద్ధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి భారీ ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేయడానికి రష్యా సన్నాహాలు చేస్తోంది.
Russia Is Buying North Korean Artillery
Russia Is Buying North Korean Artillery

లక్షల సంఖ్యలో రాకెట్లు, శతఘ్నులు ఉత్తర కొరియా నుంచి కొనుగోలు చేసే ప్రక్రియను రష్యా రక్షణ శాఖ ప్రారంభించిందని అమెరికా ఇంటెలిజెన్స్‌ వెల్లడించింది. భవిష్యత్‌లో కూడా మిలటరీ పరికరాల్ని రష్యా ఉత్తర కొరియా నుంచే కొనుగోలు చేస్తుందని ఇంటెలిజెన్స్‌ నివేదిక వెల్లడించినట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 07 Sep 2022 04:05PM

Photo Stories