Mauna Loa: 38ఏళ్ల తర్వాత బద్దలైన మౌనాలోవా
Sakshi Education
హవాయిలోని మౌనా లోవా అగ్నిపర్వతం దాదాపు 38ఏళ్ల తర్వాత బద్దలైంది. హవాయి కౌంటీ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ అగ్ని పర్వతం చివరి సారిగా 1984లో 20 రోజుల పాటు విస్ఫోటనం చెందింది.
Published date : 09 Dec 2022 03:35PM