India's Key Agreements : వియత్నాంతో భారత్ కీలక ఒప్పందాలు.. మొత్తం 9 రంగాల్లో!
Sakshi Education
వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ ఇటీవల భారత్ తో 9 కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఆగస్ట్ 1న జరిగిన సమావేశంలో వ్యవసాయం, పర్యాటకం, రేడియో, టీవీ, సైబర్, ఐటీ భద్రత, సైనిక వైద్యం వంటి రంగాల్లో సహకారంతో పాటు 2030 నాటికి రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. ఇటీవల కృపాణ్ అనే క్షిపణి నౌకను వియత్నాంకు భారత్ కానుకగా ఇచ్చింది. వియత్నాం సాగర భద్రతకు 30 కోట్ల డాలర్ల రుణ సదుపాయం అందించాలని నిర్ణయించింది.
WHO Notice : అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకున్న వైరస్.. డబ్ల్యూహెచ్ఓ ప్రకటన!
Published date : 20 Aug 2024 02:04PM
Tags
- India's key agreement
- Vietnam
- nine sectors
- bilateral news
- agreement
- august 1st international news
- Vietnam PM Pham Minh Chinh
- India PM Modi
- Agriculture
- Military Medical
- cyber and it security
- Current Affairs International
- latest current affairs in telugu
- bilateral Current Affairs
- Education News
- Sakshi Education News
- international relationships