Operation Kaveri: సూడాన్ బాధితుల కోసం ఆపరేషన్ కావేరి
Sakshi Education
సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ని ప్రారంభించింది. ఇందుకోసం పోర్ట్ సుడాన్ వద్ద ఐఎన్ ఎస్ సుమేధా నౌకను, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ–130జే విమానాన్ని సిద్ధం చేసింది. సూడాన్‌లో చోటు చేసుకున్న అంతర్గత పరిస్థితిలను దృష్టిలో పెట్టుకొని.. ఈ ఆపరేషన్‌ని ప్రారంభించినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జయశంకర్ తెలిపారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 09 May 2023 06:37PM