Skip to main content

Admission Date Extended: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సీటీలో ప్రవేశాల గడువు పెంపు

తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఆర్‌ అంబేద్కర్‌ అధ్యయన కేంద్రంలో డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రవేశాల గడువును జ‌న‌వ‌రి 31 వరకు పొడిగించారు.
Telangana State College Admissions Extended till January 31  Open University Admission Date Extended  Manchyryala Government Degree College Admission Deadline: January 31    BR Ambedkar Study Center Admission Deadline Extended

ఈ విష‌యాన్ని స్టడీ సెంటర్‌ కోఆర్డినేటర్‌ రామకృష్ణ జనవరి 18న (గురువారం) ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌, ఐటీఐ, డిప్లోమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చన్నారు.

10th Exams 2024 Preparation: పదో తరగతిలో వంద శాతం ఫలితాలే లక్ష్యంగా... పాఠశాలల్లో స్లిప్‌టెస్ట్‌లు!

Published date : 20 Jan 2024 10:24AM

Photo Stories