GST: రికార్డు సృష్టించిన జీఎస్టీ వసూళ్లు
Sakshi Education
ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఈ నెలలో మొత్తంగా రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైందని మే 1న విడుదలైన ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వసూళ్ల పరంగా ఇది జీవనకాల గరిష్టం. 2022 ఏప్రిల్లో వసూలైన రూ.1.68 లక్షల కోట్లతో పోలిస్తే 12 శాతం ఎక్కువ.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 12 May 2023 06:21PM