Startups in India: 1.14 లక్షల స్టార్టప్‌లను గుర్తించిన కేంద్రం
Sakshi Education
ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి 1,14,902 సంస్థలను స్టార్టప్‌లుగా గుర్తించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు.
2016 జనవరిలో ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్ కింద ప్రయోజనాలను పొందడానికి అర్హత కలిగిన సంస్థలకు అవకాశం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.
India's Economy: భారత్ ఆర్థిక వృద్ధి 6.8 శాతం
Published date : 08 Dec 2023 11:01AM