Spark First rank for AP MEPMA:పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు ఏపీ మెప్మాకు మొదటి స్థానం
Sakshi Education
పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మెప్మా సంస్థకు జాతీయస్థాయి (సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అనలిటికల్ రియల్ టైమ్ ర్యాంకింగ్ )స్పార్క్ ర్యాంకింగ్ 2022 లో మొదటి స్థానం లభించింది.
పేదరిక నిర్మూలనకు దీనదయాళ్ అంత్యోదయ అమలులో 2022 గాను ఆంధ్రప్రదేశ్ మెప్మాకు కేంద్రం మొదటి స్థానం ప్రకటించింది. కేరళలో మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మికి స్థానిక స్వపరిపాలన మంత్రి ఎంబీ రాజేష్ అవార్డు ప్రదానం చేశారు.
☛ Daily Current Affairs In Telugu: 23 జూన్ 2023 కరెంట్ అఫైర్స్...
మెప్మా లక్ష్యం:
పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు,వారి జీవన నాణ్యతను మెరుగుపరచే కార్యక్రమాలను అమలు చేయడం
దీనదయాళ్ అంత్యోదయ యోజన లక్ష్యం:
పట్టణ ప్రాంతాల్లో పేదరికం తగ్గించడం ద్వారా వారు లాభదాయకమైన స్వయం ఉపాధి, నైపుణ్యం కలిగిన వేతన ఉపాధి అవకాశాలను పొందడం ద్వారా వారి జీవనోపాధిని స్థిరమైన ప్రాతిపదికన అభివృద్ధి చేయడం.
☛ Daily Current Affairs Short: 22 జూన్ 2023 కరెంట్ అఫైర్స్ ఇవే..
Published date : 23 Jun 2023 07:06PM