కోల్‌కతాలో విద్యాసాగర్ విగ్రహం ఆవిష్కరణ
Sakshi Education
కోల్‌కతాలోని విద్యాసాగర్ కళాశాల వద్ద పంతొమ్మిదవ శతాబ్దపు ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ నూతన ప్రతిమను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జూన్ 11న ఆవిష్కరించారు.
విద్యాసాగర్ పాత ప్రతిమను 2019, మేలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రోడ్ షో సందర్భంగా కొందరు ధ్వంసం చేశారు. కాగా అదే కళాశాల భవనం ఎదుట 8.5 అడుగుల ఎత్తు కలిగిన విద్యాసాగర్ తెల్లని ఫైబర్ గ్లాస్ విగ్రహాన్నీ మమత ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహం ఆవిష్కరణ
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
ఎక్కడ : విద్యాసాగర్ కళాశాల, కోల్‌కతా, పశ్చిమబెంగాల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహం ఆవిష్కరణ
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
ఎక్కడ : విద్యాసాగర్ కళాశాల, కోల్‌కతా, పశ్చిమబెంగాల్
Published date : 12 Jun 2019 06:18PM