కేంద్రానికి రూ.57,128 కోట్ల ఆర్‌బీఐ డివిడెండ్
Sakshi Education
2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వానికి రూ.57,128 కోట్ల మిగులు నిధులను బదలాయింపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బోర్డ్ ఆగస్టు 14న ఆమోదముద్ర వేసింది.
సెంట్రల్ బోర్డ్ 584వ సెంట్రల్ బోర్డ్ సమావేశం సందర్భంగా ఆర్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే 2019–20 ఆర్‌బీఐ అకౌంట్స్‌ను, వార్షిక నివేదికనూ ఆమోదించింది.
సీఆర్‌బీ 5.5 శాతం...
ఆకస్మిక అవసరాలకుగాను (ద్రవ్య, ఫైనాన్షియల్ సంబంధ స్థిరత్వం, రుణ, నిర్వహణా సంబంధ వ్యయాలకు) తన మొత్తం బ్యాలెన్స్ షీట్‌లో 5.5 శాతం కంటెన్జెన్సీ రిస్క్ బఫర్ (సీఆర్‌బీ)ను కొనసాగించాలని ఆర్‌బీఐ బోర్డ్ సమావేశం నిర్ణయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర ప్రభుత్వానికి రూ.57,128 కోట్ల మిగులు నిధులను బదలాయింపునకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బోర్డ్సీఆర్బీ 5.5 శాతం...
ఆకస్మిక అవసరాలకుగాను (ద్రవ్య, ఫైనాన్షియల్ సంబంధ స్థిరత్వం, రుణ, నిర్వహణా సంబంధ వ్యయాలకు) తన మొత్తం బ్యాలెన్స్ షీట్‌లో 5.5 శాతం కంటెన్జెన్సీ రిస్క్ బఫర్ (సీఆర్‌బీ)ను కొనసాగించాలని ఆర్‌బీఐ బోర్డ్ సమావేశం నిర్ణయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర ప్రభుత్వానికి రూ.57,128 కోట్ల మిగులు నిధులను బదలాయింపునకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 14
Published date : 15 Aug 2020 05:37PM