Skip to main content

ఏపీ పోలీస్‌ అధికారులకు కేంద్ర పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ ప్రతిభా పురస్కారాలు లభించాయి.
2021కి గానూ దర్యాప్తులో అత్యంత ప్రతిభ చూపినందుకు కేంద్ర హోం శాఖ ఆగస్టు 12వ తేదీన వీటిని ప్రకటించింది. ఈ పురస్కారం దక్కిన వారిలో 15 మంది సీబీఐకి చెందిన వారున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి 11 మంది చొప్పున, కేరళ, రాజస్థాన్‌ నుంచి 9 మంది చొప్పున, ఉత్తరప్రదేశ్‌ (10), తమిళనాడు (8), బిహార్‌ (7), తెలంగాణ (5), గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ నుంచి ఆరుగురు ఉన్నారు. పురస్కారాలు లభించినవారిలో 28 మంది మహిళా అధికారులుండటం విశేషం.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి పురస్కారాలు దక్కించుకున్న అధికారులు..

పేరు

హోదా

సామినేని అంటోనీరాజ్‌

ఇన్‌స్పెక్టర్‌

బి.సురేశ్‌బాబు

సీఐ

కేవీఎన్‌వీ ప్రసాద్‌

ఎస్‌డీపీవో

టి.మధు

సీఐ

కె.రవి మనోహరాచారి

ఎస్‌డీపీవో

Published date : 14 Aug 2021 11:46AM

Photo Stories