అడ్రియాటిక్ టోర్నిలో స్వర్ణం గెలిచిన తొలి భారత బాక్సర్?
Sakshi Education
అడ్రియాటిక్ పెర్ల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి అల్ఫియా పఠాన్ స్వర్ణపతకం సాధించింది.
మాంటెనెగ్రో దేశంలోని బద్వా పట్టణంలో ఫిబ్రవరి 20న జరిగిన 81 కేజీల విభాగం ఫైనల్లో... 2019 ఆసియా జూనియర్ బాలికల చాంపియన్ అయిన అల్ఫియా 5-0తో డారియా కొజొరెవ్ (మాల్డోవా)ను చిత్తు చేసింది. దీంతో అడ్రియాటిక్ టోర్నీలో స్వర్ణం నెగ్గిన తొలి భారత బాక్సర్‌గా అల్ఫియా నిలిచింది.
మాంటినిగ్రో రాజధాని: పొడ్గారికా; కరెన్సీ: యూరో
మాంటినిగ్రో ప్రస్తుత అధ్యక్షుడు: మిలో డ్యుకనోవిక్
మాంటినిగ్రో ప్రస్తుత ప్రధాని: జ్‌రావ్‌కో క్రివోకపిక్
క్విక్ రివ్యూ :
ఏమిటి : అడ్రియాటిక్ పెర్ల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో స్వర్ణం గెలిచిన భారత క్రీడాకారిణీ
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : అల్ఫియా పఠాన్(81 కేజీల విభాగం)
ఎక్కడ : బద్వా, మాంటెనెగ్రో

Published date : 22 Feb 2021 06:13PM