Daily Current Affairs in Telugu: 27 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. అనంతపురం జిల్లా మల్లాపురానికి చెందిన ఎం.నారాయణప్పకు ‘కర్మవీర చక్ర’ పురస్కారం వరించింది.
2. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నంకు ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ ఫెస్టివల్–2023 అవార్డు వరించింది.
Daily Current Affairs in Telugu: 25 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. మధ్యప్రదేశ్‌లోని నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యం, రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యాలను కలిపేసి దేశంలోనే అతిపెద్దదైన పులుల అభయారణ్యాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించుకుంది.
4. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సాత్విక్–చిరాగ్ ద్వయం రన్నరప్‌గా నిలిచింది.
5. హైదరాబాద్ టెన్నిస్ యువతార భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
Daily Current Affairs in Telugu: 24 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
6. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి 40 బిలియన్ డాలర్ల(రూ.3.30 లక్షల కోట్ల)కు చేరుకోనుందని కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
7. చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అయిన తర్వాత భారతదేశంలో రమేష్ కున్హికన్నన్ బిలియనీర్ జాబితాలోకి చేరాడు.
Daily Current Affairs in Telugu: 23 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్