Daily Current Affairs in Telugu: 16 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
1. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సెప్టెంబరు 2న ప్రయోగించిన ఆదిత్య –ఎల్1 ఉపగ్రహానికి శుక్రవారం నాలుగో విడత కక్ష్య(296*71,767 కిలోమీటర్ల) దూరాన్ని పెంచారు.
2. మాడుగుల హల్వాకు భౌగోళిక గుర్తింపు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది.
3. 2023–24 సంవత్సరానికి గాను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(ఏబీసీ) చైర్మన్‌గా ఆర్.కె.స్వామి హంస గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీనివాసన్ కె.స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Daily Current Affairs in Telugu: 15 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
4. ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టర్‌గా రాహుల్ నవీన్‌ను ఇంఛార్జి డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
5. నోబెల్ బహుమతి గ్రహీతలకిచ్చే నగదు మొత్తాన్ని ప్రస్తుతమున్న 1 మిలియన్ క్రోనార్ల(రూ.74.80 లక్షల) నుంచి 11 మిలియన్ క్రోనార్ల (రూ.8.15 కోట్ల)కు పెంచుతున్నట్లు నోబెల్ ఫౌండేషన్ ప్రకటించింది.
6. ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)లో ఉత్తమ నటుడుగా జూనియర్ ఎన్టీఆర్ (RRR)
7. నీల్సన్ సంస్థకు సీఈవోగా కార్తీక్ రావు నియమితులయ్యారు.
Daily Current Affairs in Telugu: 13 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్