Daily Current Affairs in Telugu: 11 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
![11 december daily Current Affairs in Telugu Prepare for Exams with Sakshi Education's Current Affairs](/sites/default/files/images/2023/12/12/daily-1702348758.jpg)
1. భూగర్భజలాల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది మొదటి స్థానంలో నిలిచింది.
2. వరల్డ్ ఇండోర్ ఆర్చరీ సిరీస్‌లో భాగంగా జరిగిన తైపీ ఓపెన్ టోర్నీలో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు స్వర్ణ, రజత పతకాలు లభించాయి.
Daily Current Affairs in Telugu: 09 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ –100 బ్యాడ్మింటన్ టోర్నీలో అశ్విని–తనీషా ద్వయం విజేతగా నిలిచింది.
4. జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టుకు తొమ్మిదో స్థానం దక్కింది.
5. ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకున్న నిర్ణయం అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
6. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్(58) పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది.
7. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్‌ను బీజేపీ అధిష్టానం ప్రకటించింది.
Daily Current Affairs in Telugu: 08 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్