Skip to main content

ABK Prasad: రాజా రామ్మోహన్‌ రాయ్‌ అవార్డు 2023 పురస్కార గ్రహీతగా ప్రసాద్‌

2023లో రాజా రామ్మోహన్‌ రాయ్‌ జాతీయ అవార్డు జర్నలిస్ట్‌ ఎ.బి.కె.ప్రసాద్‌కు వరించింది.
Raja Ram Mohan Roy Award for ABK Prasad

జర్నలిజంలో ఆయన సేవలకుగానూ ఈ అవార్డు అందింది. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి సంవత్సరం రాజా రామ్మోహన్‌ రాయ్‌ పేరిట అవార్డులను అందజేస్తుంది. 
 

                         >> Download Current Affairs PDFs Here

 

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 24 Feb 2023 06:17PM

Photo Stories