Skip to main content

Mauritius Excellence in School Education Award: ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి మారిషస్‌ 'ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌’ అవార్డు

mlc-mv-ramachandra-reddy
mlc mv ramachandra reddy

విద్యా రంగానికి చేసిన సేవ­ల­కు, వేలమంది విద్యార్థు­ల బంగారు భవిష్యత్‌కు బాటలు వేసిన కడపలోని సాయిబా­­బా విద్యాసంస్థల చై­ర్మ­న్, ఉపాధ్యాయ ఎమ్మె­ల్సీ ఎంవీ రామచంద్రారెడ్డికి మారిషస్‌ ప్రభు­త్వం విద్యాశాఖ సహకారంతో ఇంటెలిజెంట్స్‌ మైండ్‌ ట్రస్ట్‌ సంస్థ 2023 సంవత్సరానికిగాను ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌’ అవార్డుకు ఎంపిక చేసింది. ఆగస్టు 23న మారిషస్‌ సెక్రటేరియేట్‌లో ఆ దేశ అధ్యక్షుడు పృధ్వీరాజ్‌ సింగ్‌ రూపన్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకుంటారని ఎమ్మెల్సీ కార్యాలయం  తెలిపింది.

Bharat ke Anmol Award: సీనియర్ పాత్రికేయుడు నాగిళ్ల వెంకటేష్‌కు జాతీయ అవార్డు

Published date : 17 Aug 2023 01:38PM

Photo Stories