Skip to main content

Central Sahitya Akademi Award: సజయకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు

Central Sahitya Akademi Award for Sajaya
Central Sahitya Akademi Award for Sajaya

రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి కాకర్ల సజయకు.. 2021 సంవత్సరానికి సంబంధించి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ప్రముఖ రచయిత్రి భాషాసింగ్‌ రచించిన అదృశ్య భారత్‌ (నాన్‌ ఫిక్షన్‌ ) హిందీ పుస్తకాన్ని.. సజయ ‘అశుద్ధ భారత్‌’పేరిట తెలుగులోకి అనువదించారు. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Jul 2022 07:10PM

Photo Stories