Skip to main content

Taylor Swift: టేలర్‌ స్విఫ్ట్‌కు ‘ఆల్బమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు

Album of the Year Award for Taylor Swift

ఈ ఏడాది 80కి పైగా కేటగిరీల్లో గ్రామీ పురస్కారాలు ప్రదానం చేశారు. మిడ్‌ నైట్స్‌’ ఆల్బమ్‌కు అమెరికన్‌ గాయని టేలర్‌ స్విఫ్ట్‌కు ‘ఆల్బమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ లభించింది. ఈ కేటగిరీ కింద గ్రామీ అవా­ర్డు అందుకోవడం ఆమెకిది నాలుగోసారి.మిలీ సైరస్‌కు రికార్డు ఆఫ్‌ద ఇయర్‌ (ఫ్లవర్స్‌), బిల్లీ ఐలిష్‌కు సాంగ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (వాట్‌ వాజ్‌ ఐ మేడ్‌ఫర్‌ ) గ్రామీలు దక్కాయి. ‘బెస్ట్‌ న్యూ ఆర్టిస్టు’ విభాగంలో విక్టోరియా మాంట్‌గ్రామీని సొంతం చేసుకున్నారు.

Published date : 16 Feb 2024 03:49PM

Photo Stories