NSS Day In College: విద్యార్థులు సమాజసేవ పట్ల బాధ్యతగా వ్యవహరించాలి
Sakshi Education
నేటి యువతలు విద్యా రంగంలో ఉన్నట్లు ఇతర రంగాల్లో కూడా పాల్గొనాలని కాళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథి తెలిపారు. వారెవరు, వారి మాటలను తెలుసుకుందాం..
సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థి దశ నుంచే సేవా దృక్పథం అలవరచుకోవాలని స్థానిక శ్రీ సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఏవీ రమణారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సరస్వతి (ఎస్‌ఎస్‌ఎన్) డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ సేవా పథక (ఎన్‌ఎస్‌ఎస్) దినోత్సవం నిర్వహించారు.
SI Success Story: తల్లి పడ్డ ఒంటరి కష్టం కృషి
ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్మన్ మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యాసిస్తున్న నేటి యువత.. సమాజసేవ పట్ల కూడా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
Published date : 25 Sep 2023 10:41AM