Skip to main content

Women's Degree College: బీకాం కోర్సు కొనసాగించేందుకు కృషి

Women's Degree College

కొయ్యూరు: మర్రిపాలెం మహిళా డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది బీకాం కోర్సును కొనసాగించేలా కృషి చేస్తామని ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. వసతి చాలని కారణంగా ఈ కోర్సును నిలిపివేయాలని విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు నిలిపివేశామని కళాశాల ప్రిన్సిపాల్‌ షేక్‌ హరూన్‌ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలు విద్యాశాఖ కమిషనర్‌తో మాట్లాడి కోర్సు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Fake Universities: ఆ 20 వర్సిటీలు నకిలీవి.. నకిలీ వర్సిటీలు ఇవే

Published date : 03 Aug 2023 01:59PM

Photo Stories