Skip to main content

M.Tech Course: ఎంటెక్‌ కోర్సులో ప్రవేశాలు

ఇంజనీరింగ్‌ కోర్సులో ‍ప్రవేశం పొందేందుకు దరఖాస్తులు..
Applications for admissions at M Tech Courses   IIT Ropar M.Tech Materials Engineering Admissions 2024   Admissions Announcement  25

సాక్షి ఎడ్యుకేషన్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ రోపర్‌లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.


»    మొత్తం సీట్ల సంఖ్య: 08
»    అర్హత: బీఈ, బీటెక్‌ (మెటలర్జీ/ మెటీరియల్స్‌/ మెకానికల్‌/మైనింగ్‌ /ప్రొడక్షన్‌/కెమికల్‌ /బయోటెక్నాలజీ/టెక్స్‌టైల్‌/ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌) లేదా ఎంఎస్సీ(ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/మెటీరియల్స్‌ సైన్స్‌/ఇన్విరాన్‌మెంటల్‌/నానోటెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు గేట్‌ 2024/2023/­2022లో అర్హత సాధించి ఉండాలి.
»    ఎంపిక విధానం: గేట్‌ స్కోరు ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తులకు చివరితేది: 25.04.2024.
»    వెబ్‌సైట్‌: https://www.iitrpr.ac.in

Published date : 24 Apr 2024 05:45PM

Photo Stories