Skip to main content

OU PG కోర్సుల పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు

ఓయూ పరిధిలో ఈ నెలలో జరిగే వివిధ పీజీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండ ఈ నెల 16 వరకు, రూ.300 అపరాధ రుసుముతో 19 వరకు పొడిగించినట్లు సెప్టెంబర్ 12 న అధికారులు తెలిపారు.
OU PG II Sem. Exam Fee Date Extended
OU PG II Sem. Exam Fee Date Extended

వివిధ పీజీ కోర్సులతో పాటు ఐదేళ్ల ఎమ్మెస్సీ కెమిస్ట్రీ 1, 3, 4, 5, 7, 9 బ్యాక్‌లాగ్, ఇంప్రువ్‌మెంట్‌కు ఫీజు చెల్లించవచ్చు. పూర్తి వివరాలను వెబసైట్‌ ఉస్మానియా.ఏసీ.ఇన్‌లో చూడవచ్చు. 

Published date : 13 Sep 2022 05:50PM

Photo Stories