OU: అక్టోబరు 27న ఓయూ స్నాతకోత్సవం
Sakshi Education
ఓయూ 81వ స్నాతకోత్సవం(కాన్వకేషన్) అక్టోబరు 27న జరగనుంది. స్నాతకోత్సవ తేదీని, ముఖ్య అతిథి పేరుకు ఓయూ ఛాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ తమిళ్‌సై నుంచి అనుమతి లభించినట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించారు. యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సవానికి డీఆర్‌డీఓ చైర్మన్ జి.సతీష్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
Published date : 24 Sep 2021 03:43PM