Skip to main content

AP Media Academy: మీడియా అకాడమీ ఆధ్వర్యాన ఆన్‌లైన్‌లో నేడు ప్రత్యేక ప్రసంగాలు

Diploma Course in Journalism is offered in online

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): సి.రాఘవాచారి ఏపీ మీడియా అకాడమీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సంయుక్తంగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్న డిప్లమో కోర్సు ఇన్‌ జర్నలిజంలో భాగంగా శనివారం ప్రత్యేక ప్రసంగాల కార్యక్రమాన్ని వర్చువల్‌ విధానంలో నిర్వహిస్తున్నామని మీడియా అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు వార్తా రచన–నిర్థారణ (ఫ్యాక్ట్‌ చెక్‌) అనే అంశంపై, 9 నుంచి 10 గంటల వరకు జీవ వైవిధ్యం–ఆవశ్యకత అనే అంశంపై మాట్లాడతారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆసక్తి ఉన్న వర్కింగ్‌ జర్నలిస్ట్‌లు జూమ్‌ ఐడీ–815 9892 6979, పాస్‌ వర్డ్‌–12345 ద్వారా పాల్గొనవచ్చని తెలిపారు.

Job Mela in Andhra Pradesh: ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

Published date : 29 Jul 2023 03:17PM

Photo Stories