Skip to main content

Admissions in CELT

OU
OU

ఓయూ సెల్ట్‌ కోర్సులో ప్రవేశాలకు సెప్టెంబ‌ర్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డైరెక్టర్‌ ప్రొ.నవీన్‌ శుక్రవారం తెలిపారు. అక్టోబర్  1 నుంచి ప్రారంభమయ్యే తరగతులకు  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులను నేరుగా  చేసుకోవాలన్నారు. వివరాలకు 9014500509 నంబర్‌కు ఫోన్‌ చేయాలన్నారు.  

Published date : 25 Sep 2021 04:05PM

Photo Stories