TS AGRICET 2022కు 84.5% హాజరు
Sakshi Education
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం నిర్వహించిన అగ్రిసెట్ పరీక్షకు మొత్తం 84.5% విద్యార్థులు హాజరయ్యారు.
తెలంగాణలో 18,620 మంది రిజిస్టర్ చేసుకోగా..16,688 (89.6%) మంది విద్యార్థులు హాజరయ్యారు. అదేవిధంగా ఏపీలో 4,699 మంది రిజిస్టర్ చేసుకోగా 3,012(64.1%) హాజరయ్యారని ఎంసెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు.
Also read: Fee reimbursement: ‘ఫీజు’ లేట్... మారని ఫేట్!
Published date : 01 Aug 2022 06:11PM