Skip to main content

సెంట్రల్‌ వర్సిటీలకు ఉమ్మడి ఎంట్రన్స్‌లో సొంత రాష్ట్ర విద్యార్థులకు కోటా ఉంటుందా..!

సెంట్రల్‌ యూనివర్సిటీ ఏర్పాటైన రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు సీట్ల కేటాయింపులో ప్రత్యేకంగా స్టేట్‌ కోటా ఉంటుందా? అనే సందేహం విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం ఏ సెంట్రల్‌ యూనివర్సిటీలోనూ ఇలాంటి విధానం అమల్లో లేదు. కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్‌ విధానాల ప్రకారమే సీట్ల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ఒకవేళ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించినా.. ఇదే విధానం కొన సాగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంకా చ‌ద‌వండి: part 4: ఆ నిబంధన మినహాయిస్తేనే.. సెంట్రల్‌ వర్సిటీలకు ఉమ్మడి ఎంట్రన్స్‌కు అవ‌కాశం..!
Published date : 01 Jan 2021 03:46PM

Photo Stories