Skip to main content

‘నీట్‌’కు పెరిగిన ప్రాధాన్యం.. రెండు లక్షలకు పైగా విద్యార్థుల నమోదు..

నీట్‌ ప్లాట్‌ఫామ్‌ కోవిడ్‌ నేపథ్యంలో విస్తృత ఆదరణ పొందిందని సంబంధిత గణాంకాల ద్వారా స్పష్టమవు తోంది. నీట్‌ 1.0లో భాగంగా... రెండు లక్షల మందికిపైగా విద్యార్థులు సదరు పోర్టల్‌లో తమ పేర్లు నమోదు చేసుకొని.. ఆన్‌లైన్‌ లెర్నింగ్, ఈ–లెక్చర్స్‌కు హాజరవడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొనొచ్చు. లాక్‌డౌన్‌ సమయంలో 58 వేల మందికి పైగా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవడం విశేషం.
 
Published date : 02 Mar 2021 03:12PM

Photo Stories