Skip to main content

అకడమిక్ క్రెడిట్ బ్యాంకింగ్ విధానాన్ని ఉపయోగించుకునే అవకాశం.. ఈ ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులకు మాత్రమే..

అకడమిక్ క్రెడిట్ బ్యాంక్‌లో విద్యార్థుల క్రెడిట్స్‌ను నమోదుకు న్యాక్-ఎ గ్రేడ్ ఉన్న యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు, డీమ్డ్ టు బి యూనివర్సిటీలకే యూజీసీ అర్హత లభించనుంది.

అంటే... కనీసం న్యాక్-ఎ గ్రేడ్ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులే అకడమిక్ క్రెడిట్ బ్యాంక్‌ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

ఇంకా చదవండి: part 8: వచ్చే అకడమిక్ ఇయర్ నుంచే.. ఈ విధానం అమలుకు అవకాశం..?!

Published date : 17 Feb 2021 02:06PM

Photo Stories