Skip to main content

Budget Live Updates 2025 : కేంద్ర బడ్జెట్ 2025-26లో విద్యారంగానికి ఇచ్చిన వ‌రాల జ‌ల్లులు ఇవే...! ఎక్కువ‌గా దీనికే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ 2025-2026లో విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించారు.
union budget 2025 education

విద్యారంగానికి కేటాయింపులు ఇలా...
➤☛ ఐదేళ్లలో అదనంగా 75వేల మెడికల్ సీట్లు
➤☛ విద్యారంగంలో ఏఐ వినియోగం
➤☛ బిహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ
➤☛ పదేళ్లలో ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు
➤☛ 50వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్  టింకరింగ్ ల్యాబ్స్
➤☛ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ శిక్షణ కోసం ఏర్పాట్లు
➤☛ గ్రామీణ ప్రాంతాల్లోని సెకెండరీ పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు
➤☛ ఐఐటీ పాట్నా విస్తరణకు నిర్ణయం
➤☛ అంగన్‌వాడీలకు కొత్త హంగులు

➤☛ Union Budget 2025 Highlights : కేంద్ర బడ్జెట్‌ 2025 -2026లోని కీల‌క అంశాలు ఇవే... ఎక్కువ‌గా వీటికే...

Published date : 01 Feb 2025 12:26PM

Photo Stories