Skip to main content

AP Budget 2023‌-24 Live Updates: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బడ్జెట్ 2023‌-24 లైవ్‌ అప్‌డేట్స్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బడ్జెట్ 2023-24ను రాష్ట్ర‌ ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మార్చి 16వ తేదీ (గురువారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
AP Budget 2023‌-24 Live Updates

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బడ్జెట్ 2023-24కి సంబంధించిన ముఖ్య‌మైన అంశాలు..

☛ రూ.2,79,279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌
☛ రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు
☛ మూలధన వ్యయం రూ.31,061 కోట్లు
☛ రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు
☛ ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు
☛ జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతం
☛ ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం
☛ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వృద్ధి 11.46 శాతం
☛ వ్యవసాయ రంగానికి రూ.11,589.48 కోట్లు
☛ వైద్యారోగ్య శాఖకు రూ.15,882.34 కోట్లు
☛ విద్యుత్‌ శాఖకు రూ.6,546.21 కోట్లు

☛ వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక​‍- రూ.21,434.72 కోట్లు
☛ వైఎస్సార్‌ రైతు భరోసా రూ.4,020 కోట్లు
☛ జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు
☛ జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు
☛ వైఎస్సార్ - పీఎం బీమా యోజన - రూ.1600 కోట్లు
☛ డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు
☛ రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
☛ వైఎస్సార్‌ కాపు నేస్తం- రూ.550 కోట్లు
☛ జగనన్న చేదోడు రూ.350 కోట్లు
☛ వైఎస్సార్‌ నేతన్న నేస్తం రూ.200 కోట్లు

☛ వైఎస్సార్‌ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు
☛ మత్స్యకారులకు డీజీల్‌ సబ్సీడీ - రూ.50 కోట్లు
☛ వైఎస్సార్‌ వాహనమిత్ర రూ.275 కోట్లు
☛ లా నేస్తం - రూ.17 కోట్లు
☛ రైతు కుటుంబాల ప‌రిహారం కోసం రూ.20 కోట్లు
☛ వైఎస్సార్ ఆస‌రాకు రూ.6,700 కోట్లు
☛ వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ‌కు రూ.1,212 కోట్లు
☛ జ‌గ‌న‌న్న విద్యా కానుక రూజ.500 కోట్లు
☛ స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ రూ.1,166 కోట్లు
☛ నీటి వ‌న‌రుల అభివృద్ధికి(ఇరిగేష‌న్‌) రూ.11,908 కోట్లు

☛ గ్రామ‌స్థాయిలో ఆర్బీకేల ద్వారా రైతుల‌కు మెరుగైన సేవ‌లు
☛ జగనన్న తోడు - రూ.35 కోట్లు
☛ ఈబీసీ నేస్తం - రూ.610 కోట్లు
☛ వైఎస్సార్‌ కల్యాణమస్తు - రూ.200 కోట్లు
☛ వైఎస్సార్‌ చేయూత - రూ.5000 కోట్లు
☛ అమ్మ ఒడి - రూ.6,500 కోట్లు
☛ మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
☛ ధర స్థిరీకరణ నిధి - రూ.3,000 కోట్లు
☛ వైఎస్సార్‌ నేతన్న నేస్తం-రూ.200 కోట్లు

☛ మనబడి నాడు-నేడు రూ.3,500 కోట్లు
☛ జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
☛ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి రూ.15,873 కోట్లు
☛ పురపాలక, పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
☛ యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ.1,291 కోట్లు
☛ షెడ్యూల్‌ కులాల సంక్షేమం - రూ.20,005 కోట్లు
☛ షెడ్యూల్‌ తెగల సంక్షేమం - రూ. 6,929 కోట్లు
☛ క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ రూ.115.03 కోట్లు.
☛ వెనుకబడిన తరగతుల సంక్షేమం​ - రూ. 38,605 కోట్లు
☛ కాపు సంక్షేమం​ - రూ.4,887 కోట్లు

☛ మైనార్టీల సంక్షేమం- రూ.4,203 కోట్లు
☛ పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
☛ పరిశ్రమలు, వాణిజ్యం- రూ.2,602 కోట్లు
☛ రోడ్లు, భవనాల శాఖ- రూ.9,118 కోట్లు
☛ నీటి వనరుల అభివృద్ధికి(ఇరిగేషన్‌)- రూ.11,908 కోట్లు
☛ పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ- రూ.685 కోట్లు
☛ ఎనర్జీ- రూ.6,456 కోట్లు
☛ గ్రామ,వార్డు సచివాలయ శాఖ - రూ.3,858 కోట్లు
☛ గడపగడప‌కు మన ప్రభుత్వం రూ.532 కోట్లు
☛ రవాణా, ఆర్‌ అండ్‌ బీ రూ.9,118.71 కోట్లు 

 

Published date : 16 Mar 2023 11:44AM

Photo Stories