Skip to main content

UCO Bank Apprenticeship: యూకో బ్యాంక్‌లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

UCO Bank Apprenticeship. UCO Bank job notification

యూకో బ్యాంక్‌ 2024-25 సంవత్సరానికి గాను అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 544
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. 

స్టైఫండ్‌: నెలకు రూ. 15,000/- ఇస్తారు
వయస్సు: 20-28 ఏళ్లకు మించకూడదు

UP Principal Forcibly Removed From Office: పేపర్ లీక్ ఆరోపణలు.. కుర్చీ నుంచి పాఠశాల ప్రిన్సిపాల్‌ను బ‌ల‌వంతంగా తొల‌గించి..

శిక్షణ సమయం: ఏడాది పాటు ఉంటుంది
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

దరఖాస్తుకు చివరి తేది: జులై 16,2024
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

Published date : 06 Jul 2024 05:56PM
PDF

Photo Stories