AP CDPO & EO Jobs Notification 2023 : త్వరలోనే 243 CDPO & EO ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అలాగే ఈ సారి..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలోని 61 సీడీపీఓ (CDPO) పోస్టులు, 161 ఈవో గ్రేడ్-1 సూపర్ వైజర్ ఉద్యోగాలు, 21 సూపరింటెండెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ హోమ్ (Superintendent of Children Homes) పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.
AP CDPO and EO Jobs Notification 2023 Details
మొత్తం 243 పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ పోస్టులను భర్తీ ప్రక్రియను ఏపీపీఎస్సీ నిర్వహిస్తుందా..? లేదా..Andhra Pradesh Medical Services Recruitment Board (APMSRB) నిర్వహిస్తుందా..? అనే విషయంపై ఇంకా స్పష్టమైన క్లారిటీ రాలేదు.