Skip to main content

APPSC: గ్రేడ్‌–3 ఈవో అభ్యర్థుల తుది జాబితా విడుదల

APPSC
గ్రేడ్‌–3 ఈవో అభ్యర్థుల తుది జాబితా విడుదల

సాక్షి, అమరావతి: దేవదాయ శాఖలో గ్రేడ్‌–3 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ (ఈవో) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మే10న వెల్లడించింది. వివరాలను  https://psc.ap.gov.in లో పొందుపరిచింది. ఏపీపీఎస్సీ 2021లో 60 ఈవో గ్రేడ్‌–3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎంపిక పరీక్ష అనంతరం అర్హులైన అభ్యర్థులను జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచింది.

చదవండి:

APPSC: పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ సభ్యురాలిగా సెలీనా.. ఎవ‌రీ డాక్టర్‌ బీఎస్‌ సెలీనా?

APPSC Jobs 2023: గ్రూప్‌2.. కీలక మార్పులు ఇవే!

Published date : 11 May 2023 03:45PM

Photo Stories