Skip to main content

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షకు 85.61% హాజరు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) జూన్ 16న నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షకు 85.61 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా 70,139 మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 44,694 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా 39,123 మందిపరీక్ష రాసినట్టు ఏపీపీఎస్సీ అదనపు కార్యదర్శి బి.కళావతి తెలిపారు.
Published date : 17 Jun 2019 04:52PM

Photo Stories